
AP DCHS RECRUITMENT 2026 Apply Now: జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వారి పరిడీలో గల నీళ్ళ, ప్రాంతీయ సామాజిక ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న పరమెడీకల మరియు సహాయక సిబ్బంది పోస్తులకు వివిద కేతగిరీలలో అనగా ల్యాబ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ డార్క్ రూమ్ అససిస్టెంట్ థియేటర్ అససిస్టెంట్ జనరల్ డ్యూటి అటెండెంట్ పోస్ట్ మొరత్వం అససిస్టెంట్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పద్దతిన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా భారతి చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి దరకస్థులు కోరుతున్నది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయండి
AP DCHS RECRUITMENT 2026 ఖాళీల వివరాలు

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పూర్తి చేసిన దరకస్థులను జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి (DCHS) కార్యాలయం, కలెక్టర్ ఆఫీసు కార్యాలయం భీమవరం నందు 22-06-2026 నుండి చివరి తేదీ 06-07-2026 సాయంత్రం అయిదు గంటల లోపు సమర్పించగలరు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో పదవతరగతి తో ఉద్యోగ నోటిఫికేషన్ ప్లీజ్ CLICK HERE
AP DCHS RECRUITMENT 2026 విద్య అర్హతలు


OFFICIAL NOTIFICATION PDF FILE PLEASE CLICK HERE





