AP APVVP Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైధ్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పరమెడీకల మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం పూర్తిగా నింపిన దరకస్థుల సమర్పణకు తేదీ 30-06-2026 సాయంత్రం 05:00 గంటల లోపు సంబందిత కార్యాలయంలో డాక్యుమెంట్స్ అన్నింటినీ జత చేసి సమర్పించవలెను

AP APVVP Recruitment 2026 Notification Overview
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP APVVP Recruitment 2026 (మాజీ APVVP) డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ వైధ్య ఆరోగ్య సంస్థలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్ ఆఫీసు సబార్డినటే మరియు జనరల్ డ్యూటి అటెండర్ లాంటి ఉద్యోగాలకు కాంట్రాక్ట్ పద్దతిన భారతి చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరకస్థులు ఆహ్వానించబడుతున్నాయి ప్రతి పోస్టుకు ప్రారంభ వేతనం 15000/- నుండి 32,670/- రూపాయలు జీతం ఇస్తారు ఈ ఉద్యోగాలకు వయస్సు 18-42 సంవత్సరాల మధ్యలు ఉండాలి. ఈ ఉద్యోగాలకు విద్య అర్హత ఆదారంగా డాక్యుమెంట్ వెరీఫికటివం ఇంటర్వ్యూ పాయింట్స్ ఆదారంగా సెలెక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ సంబందించి మరిన్ని వివరాలకు https://konaseema.ap.gov.in/ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబందించి 30-06-2026 సాయంత్రం 05-00 గంటల లోపు పూర్తిగా నింపిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డి.సి.హెచ్.ఎస్) కార్యాలయం, ఏరియా హాస్పిటల్, అమలాపురం నందు నిర్ణీత గడువులోపు అప్లై చేయవలసి ఉంటుంది.
AP APVVP Recruitment 2026 పోస్టుల ఖాళీల వివరాలు

AP APVVP Recruitment 2026 విద్యార్హతలు

అప్లికేషన్ కావలసిన వారు ఈ లింకు పైన క్లిక్ చేయండి Click Here
అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 11-06-2026 నాటికి 42 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు
మరియు మాజీ సైనికులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు నమూనా, విద్యార్హతలు, రిజర్వేషన్ వివరాలు, ఎంపిక విధానం, రోస్టర్ పాయింట్లు మరియు ఇతర పూర్తి వివరాలు జిల్లా అధికారిక వెబ్ సైట్ https://konaseema.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి.
Official Website Please click Here






