NTPC Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Apply Online

NTPC Recruitment 2026
NTPC Recruitment 2026

కేంద్ర ప్రభుత్వ రంగా సంస్థ అయినటువంటి (NTPC) లో NTPC Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరకస్థులను కోరుతున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 26-06-2026 తేదీ నుండి 10-07-2026 వరకు దరకస్థులను ఆన్లైన్ లో తీసుకుంటున్నది ఈ ఉద్యోగం ద్వారా 30,000 రూపాయల బేసిక్ పే తీసుకునే ఉద్యోగం NTPC Recruitment 2026 మనకి అవకాశం కల్పిస్తున్నది కావున మీకు ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం Free Daily Jobs వెబ్సైట్ కూడా చెక్ చేయండి.

ఖాళీల వివరాలు

  • అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరి నిరుద్యోగులకు 17 ఖాళీలను కేటాయించారు
  • ఏకనమికల్లీ వీకర్స్ సెక్షన్ వారి కొరకు 04 ఖాళీలను కేటాయించారు
  • ఓబిసి వారికి 10 ఖాళీలను కేటాయించారు
  • షెడ్యూల్ క్యాస్ట్ కులాలకు 06 ఖాళీలను కేటాయించారు
  • షెడ్యూల్ ట్రైబ్ వారికి 03 ఖాళీలు కేటాయించారు
  • మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 40 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు

NTPC Recruitment 2026 విద్యార్హత వివరాలు

అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ NTPC Recruitment 2026 ద్వారా భర్తీ కి సంబందించి విద్యార్హత వివరాలను చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి రెగ్యులర్ / ఫుల్ టైమ్ పీజీ M.Sc Chemistry పూర్తి చేసి ఉండాలి అది కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులు కచ్చితంగా 60 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యి ఉండాలి. అదే విధంగా SC/ST/PWD అభ్యర్థులు పాస్ అయి ఉంటే సరిపోతుంది అదే విధంగా ఎవరైతే ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతూ 31-07-2027 లోపు రిసల్ట్స్ వస్తాయో వారు కూడా అప్లై చేసుకోవచ్చు .

NTPC Recruitment 2026 ముఖ్యమైన తేదీ వివరాలు

NTPC Recruitment 2026
Scroll to Top