
ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంభందించి ఒక కొత్త నోటిఫికేషన్ INCOME TAX RECRUITMENT 2026 విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా భారత దేశ స్పోర్ట్స్ పర్సన్స్ నుండి అర్హత ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరకస్థులు కోరుతున్నది దరకస్థులు సమర్పించుటకు చివరి తేదీ 31-07-2026 మరియు North Eastern States, Andaman Nicobar Islands, Lakshadweep, Jammu & Kashmir) ఆభ్యర్థులకు 10-08-2026 సాయంత్రం 06-00 గంటల వరకు సమయం ఇచ్చారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి లేదా FREE DAILY JOBS YOUTUBE చానెల్ ని ఫాలో అవ్వండి.
INCOME TAX RECRUITMENT 2026 ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే ప్రతి గంటకు 8000 కీ టైపు చేస్తూ ఉండాలి
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -ii ఉద్యోగానికి సంబందించి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అలాగే డిక్టేషన్ పద్దతిలో 10 నిమిషాలలో 80 పదాలు ప్రతి నిమిషానికి టైపు చేస్తూ ఉండాలి అదేవిధంగా చూసి టైపు చేసే విధానంలో ఇంగ్షీషు లో 50 నిమిషాలు టైపు చేయాలి హిందీ లో అయితే 65 నిమిషాలలో టైపు చేయాలి
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి సంబందించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
INCOME TAX RECRUITMENT 2026 జీతం వివరాలు

INCOME TAX RECRUITMENT 2026 వయస్సు అర్హతలు
- టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
- స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి సంబందించి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
- మల్టీ టాస్కింగ్ అభ్యర్థుల కనీస వయస్సు 18 నుండి 25 సంవత్సరాలు
INCOME TAX RECRUITMENT 2026 అప్లికేషన్ పంపించవలసిన చిరునామా
Deputy Commissioner of Income Tax (Hqrs.) (Admn. & Vig.),
O/o the Pr. Chief Commissioner of Income Tax,
1st Floor, Aayakar Bhawan, Rajaswa Vihar,
Bhubaneswar-751007
ఈ నోటిఫికేషన్ సంబందించి మరిన్ని వివరాలకు Official Notification Please click Here





