TGPSC AEE Civil Notification 2026 విడుదల! 222 ఖాళీలు ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం

TGPSC

తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ (TGPSC) Assistant Executive Engineer (Civil) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకు 222 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి 06-06-2026 నుండి 13-07-2026 వరకు అవకాశం ఉన్నది. తెలంగాణ లోని ట్రాన్స్పోర్ట్, రోడ్డు అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ లో ఈ భర్తీ జరుగుతున్నది.

TGPSC ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో దరకస్తూ ప్రారంభం అయ్యే తేదీ : 06-06-2026
  • ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ : 13-07-2026
  • హాల్ టికెట్ : పరీక్షకు 7 రోజుల ముందు
  • పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో ఉంటుంది

అర్హతలు :

  • Civil Engineering లో Bachelor’s Degree ఉండాలి
  • డిగ్రీ ఫలితం నోటిఫికేషన్ తేదీ 02/06/2026 నాటికి వచ్చి ఉండాలి
  • Distance/Open University డిగ్రీ అయితే UGC/AICTE/Distance Education Bureau recognition తప్పనిసరి

వయస్సు పరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు (01/07/2026 నాటికి)
  • SC/ST/BC/EWS వారికి 5 సంవత్సరాల relaxation ఉంది
  • PwD వారికి 10 సంవత్సరాల relaxation ఉంది

అప్లికేషన్ ఫీజు వివరాలు

  • Processing Fee: OC/BC – రూ.1000SC/ST/PwD – రూ.500
  • Exam Fee: రూ.120
  • నిరుద్యోగ అభ్యర్థులకు exam fee నుంచి మినహాయింపు ఉంది

ఎంపిక విదానం

Objective Type Examination ద్వారా ఎంపిక జరుగుతుంది

Paper-I: General Studies and General Abilities – 150 ప్రశ్నలు, 150 మార్కులు

Paper-II: Civil Engineering (Degree Level) – 150 ప్రశ్నలు, 300 మార్కులు

మొత్తం పరీక్ష: 450 మార్కులు

SALARY DETAILS:

పే స్కేల్: రూ.54,220 – రూ.1,33,630

అభ్యర్థులు తప్పక గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు

  • OTR రిజిస్ట్రేషన్ మాత్రమే application కాదు; ప్రత్యేకంగా ఈ notification కి ఆన్లైన్ అప్లై చేయాలి
  • అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాలే చివరిగా పరిగణిస్తారు, తర్వాత మార్పులు అంగీకరించరు
  • తప్పు సమాచారం ఇచ్చినా, incomplete form సమర్పించినా candidature reject అవుతుంది
  • పరీక్ష కేంద్రాలు: Hyderabad, Karimnagar, Khammam, Warangal, Nizamabad
  • మొబైల్, calculator, smartwatch వంటి electronic gadgets exam hall లోకి అనుమతి లేదు

Civil Engineering background ఉన్న తెలంగాణ job aspirants ఈ అవకాశాన్ని miss అవ్వకూడదు. Eligibility, age, certificates, and fee details ముందే సరిచూసుకుని, last date కంటే ముందే application submit చేయడం మంచిది

Scroll to Top