INDIAN ARMY AGNIVEER 2025
INDIAN ARMY దేశ భద్రత కోసం తీసుకు వచ్చిన పథకమే అగ్నివీర్ ఈ యొక్క పథకం కింద 2025 సంవత్సరానికి కొత్తగా అగ్నివీర్ రిక్రూట్మెంట్ కింద రిక్రూట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది కావున ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగం చేయాలనుకునే వారు ఈ యొక్క నోటిఫికేషన్ చదివి అప్లై చేయగలరు
INDIAN ARMY AGNIVEER 2025 NOTIFICATION OVERVIEW
INDIAN ARMY AGNIVEER 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులు 10th , ఇంటర్ ITI పూర్తి చేసిన వారు ఈ యొక్క అగ్నివీర్ ఉద్యోగం కోసం దరకస్తూ చేసుకోవచ్చును ఈ యొక్క దరకస్తూ తేదీ 10-04-2025 నాడు ముగుస్తున్నది కావున అర్హత కలిగి ఇండియన్ ఆర్మీ లో జాబ్ చేయాలనుకున్న అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ లో పూర్తి వివరాలు అదే విధంగా INDIAN ARMY OFFICIAL WEBSITE లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరు