INDUSTRIAL DEVELOPMENT BANK OF INDIA (IDBI) BANK HAS RELEASED A NOTIFICATION FOR FILLING UP JUNIOR ASSISTANT MANAGER (JAM) 2025 FOR 650 POSTS CANDIDATES WITH GRADUATION CAN APPLY ONLINE THE APPLICATION PROCESS IS LAST DATE IS 12-MARCH -2025
Name of the Post: Junior Assistant manager 2025
No Of Vacancies: 650
Brief Information: Industrial Development Bank of India (IDBI) బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కొరకు నూతన నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది దీనికోసం డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ వారు విడుదల చేసిన official నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 2025 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి మరిన్ని వివరాలకొరకు ఫీజు వివరాలు వయసు అర్హతలు మరిన్ని వివరాల కొరకు కింది వివరాలతో పాటు బ్యాంక్ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ చదివి కింద ఇచ్చిన links ద్వారా తెలుసుకోండి

INDUSTRIAL DEVELOPMENT BANK OF INDIANAME OF THE POST: JUNIOR ASSISTANT MANAGERNO OF VACANCIES: 650www.freedailyjobs.in |
|||||||||
FEE DETAILS: |
AGE ELIGIBILITY |
||||||||
|
|
Minimum Age Qualificatin is : 20 Years maximum Age Qualification is : 25 Years Age Relaxation As per Rules |
|||||||
Post Details |
Qualification |
||||||||
| Sl No | Name of the Post | Vacancies | డిగ్రీ ఉత్తీర్ణులైన ఎవరైనా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు | ||||||
| 1 | junior Assistant Manager | 650 | |||||||
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జూనియర్ మేనేజర్ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి
-
- అర్హత కలిగిన అభ్యర్థుల నుండి తేదీ 01-03-2025 నుండి తేదీ 12- 03-2025 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ స్వీకరిస్తారు
-
- అభ్యర్థులు బ్యాంక్ యొక్క అఫిసియల్ బ్యాంక్ వెబ్సైట్ లింకు క్లిక్ చేసి ఐడిబిఐ పీజీడీబీఫ్ 2025-26 మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ మీక క్లిక్ చేయాలి
-
- అభ్యర్థుల యొక్క ఫోటో మరియు సంతకం నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స్కాన్ చేసి పెట్టుకోవాలి
-
- అభ్యర్థుల యొక్క మొబైలు నెంబర్ మరియు ఈమెయిల్ id ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
| OFFICIAL WEBSITE | CLICK HERE |
| APPLY ONLINE | CLICK HERE |
| NOTIFICATION | CLICK HERE |
| OTHERS | CLICK HERE |