తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిశతాత్మకంగా ప్రతి ఏడాది తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ కళాశాలాలో 5 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు జరిగే ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ర్యాంక్ విడుదల చేసింది TG CET 2025 కు గాను విద్యార్థులు ఆయా తరగతుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ర్యాంక్ తాజాగా విడుదల చేసింది ఈ యొక్క ఎక్సామ్ రాసిన విద్యార్థులు freedailyjobs.in website ద్వారా గాని https://tgswreis.telangana.gov.in/ ద్వారా గాని మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు
TG CET 2025 RESULTS OVERVIEW
TG CET 2025 గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ నందు అడ్మిషన్ కోసం నిర్వహించిన ఎంట్రన్స్ ఎక్సామ్ తేదీ 23-02-2025 రోజున తెలంగాణ రాస్ట్రం లోని ఎంపిక చేసిన వివిధ స్కూల్స్ నందు ఈ యొక్క అడ్మిషన్ ఎంట్రన్స్ ఎక్సమ్ TG CET 2025 ప్రభుత్వం జరిపింది 5 నుండి 9 తరగతుల వరకు జరిగిన ఈ పరీక్షలలో ర్యాంక్ వారీగా తరగతుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది మరిన్ని వివరాలకు https://freedailyjobs.in/ OR https://tgswreis.telangana.gov.in/ Website క్లిక్ చేయండి