తెలంగాణ ప్రభుత్వం గురుకులల్లో 5 వతరగతి మరియు 6 వ తరగతి ప్రవేశం కొరకు ప్రతి ఏటా నిర్వహించే TG CET 2025 గురుకుల సెట్ 2025 సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష యొక్క ప్రాథమిక కీ విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు తమ తమ ప్రశ్న పత్రం ద్వారా వివిద జవాబులను తెలుసుకోవచ్చుకు ఈ యొక్క ప్రాథమిక కీ కేవలం అవగాహన కొరకు మాత్రమే ఫైనల్ కీ మరియు ఫలితాలు కేవలం గురుకుల సెట్ విడుదల చేసిన వాటినే పరిగణలోకి తీసుకోవాలి