Railway Recruitment Board (RRB) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2025 సంవత్సరానికి అసిస్టంట్ లోకో పైలట్ RRB ALP నోటిఫికేషన్ 9970 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన డిప్లమా చేసిన లేదా ITI పూర్తి చేసినవారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయవలెను. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ తేదీ 10-04-2025 నుండి ప్రారంభమయి 09-05-2025 రోజున ముగుస్తునది ఎవరైనా అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలను అప్లై చేయాలనుకుంటే freedailyjobs.in website లేదా rrbapply.gov.in వెబ్సైట్ లో మరిన్ని వివరాలను తెలుసుకుని అఫిషియల్ నోటిఫికేషన్ చదివి అప్లై చేయగలరు
RRB ALP VACANCY NOTIFICATION OVERVIEW
RRB ALP రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ తేది 21-03-2025 రోజున rrbapply.in విడుదల చేసింది దానికి సంబందించిన పూర్తి వివరాలు మన వెబ్సైట్ freedailyjobs.in వెబ్సైట్ లో గాని rrbapply.in వెబ్సైట్ లో పూర్తి వివరాలు ఖాళీల వివరాలు అప్లికేషన్ ఫీ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ వివరాలు తెలుసుకోవచ్చును
RRB ALP CHECK ELIGIBILITY
Educational Qualification: ITI/Diploma/Degree in Engineering in relevant trades.
Age Limit: Typically 18-30 years (Age relaxation for reserved categories).
Medical Fitness: Must meet the medical standards set by RRB.
RRB ALP OFFICIAL WEBSITE
Visit Official Website
- Go to the RRB’s official website or freedailyjobs.in for the application link
RRB ALP REGISTRATION & LOGIN
Click on the “Apply Online” link for RRB ALP 2025.
Register with your email ID & mobile number.
Login using the credentials sent to your email/phone.
RRB ALP APPLICATION FORM
Enter your personal details, educational qualifications, and other required information.
Choose the RRB zone you wish to apply for.
RRB ALP APPLICATION FEE
General/OBC: ₹500
SC/ST/Female/Ex-Servicemen/PWD: ₹250
Payment can be made online via debit/credit card, net banking, or UPI.