MSME రిలేషన్‌షిప్ మేనేజర్లు నియామకం 2025 కోసం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ నుండి కాంట్రాక్టు ఆధారంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ ఉద్యోగం ప్రత్యేకంగా MSME రంగంలో సంబంధాలు మెరుగుపర్చే and నిర్వహించే సామర్థ్యం కలిగినవారికి అనుకూలం అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరకస్తూ చేసుకోవాలి సరైన విద్యార్హతలు ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరకస్తూ చేయండి మరిన్ని వివరాల కోసం www.freedailyjobs.in వెబ్సైట్ గాని https://punjabandsind.bank.in/content/recruitment వెబ్సైట్ లో గాని పూర్తి సమాచారం లబిస్తుంది
MSME CASTE WISE VACANT DETAILS
| Reservation Category | Vacancies |
|---|---|
| SC | 4 |
| ST | 2 |
| OBC | 8 |
| EWS | 3 |
| UR (General) | 13 |
| Total | 30 |
| VI (Visually Impaired) | 0 |
| HI (Hearing Impaired) | 0 |
| OC (Orthopedically Challenged) | 1 |
| MD/ID (Multiple Disability/Intellectual Disability) | 0 |
MAME QUALIFICATION AND EXPERIENCE
| Post | Qualification | Experience |
|---|---|---|
| MSME Relationship Manager | Full time regular Graduation in any discipline from a recognized University / Institution by Govt. of India / AICTE. Preferred: Full time MBA (Marketing or Finance) | Minimum 3 years of post-qualification experience in Relationship Management / Credit Management preferably in MSME Banking with any Scheduled Commercial Bank / NBFC / Financial Institutions in India |

అప్లికేషన్ ప్రక్రియ
- దరఖాస్తు జరగవలసిన విధానం: అధికారిక వెబ్‌సైట్ https://punjabandsind.bank.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి.
- అప్లికేషన్ ప్రారంభం: 05-11-2025
- అప్లికేషన్ ముగింపు: 26-11-2025
- ఫీజు: SC/ST/PWD అభ్యర్థులకు ₹100, ఇతర వర్గాలకు ₹850 (ప్లస్ పన్నులు మరియు పేమెంటు గేట్‌వే ఛార్జీలు).
ఎంపిక విధానం
- ఎంపిక కోసం వ్రాయితేదె పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- పరీక్షలో ఆంగ్ల భాష, జనరల్ అవేర్నెస్, మరియు ప్రొఫెషనల్ నోलेज అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
- కనీస అర్హత మార్కులు సాధన చేయవలసి ఉంటుంది (భిన్న వర్గాల కొరకు భిన్న మార్కులు).
- ఫలితాలు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి.
జాబ్ ప్రొఫైల్
- వ్యాపారాల కొత్త అవకాశాలు గుర్తించడం మరియు వాటిని అభివృద్ధి చేయడం.
- MSME క్లయింట్లతో సంబంధాలు మరింత బలపరిచడం.
- మార్కెట్ విశ్లేషణ, పెరిగిపోతున్న పోటీదారుల కార్యకలాపాలపై నివేదిక అందించడం.
- ప్లాన్‌లు రూపొందించి, టార్గెట్లను సాధించడం.
- ఫ్రెష్ MSME వ్యాపారాలకు బ్రాంచ్ ని మద్దతు ఇవ్వడం.
ఇతర ముఖ్యమైన వివరాలు
- నియామక కాంట్రాక్టు ప్రారంభం మూడు సంవత్సరాల పాటు, ప్రతి సంవత్సరం పనితీరు మీద ఆధారపడి పొడగింపు కలగవచ్చు.
- జాబితా పరిశీలనకు అభ్యర్థులు ఆరోగ్య పరీక్షలో తగినదిగా ఉండాలి.
- అభ్యర్థులు ఇతర సంస్థల వద్ద పనిచేయకూడదు నియామకాల సమయంలో.
- కనీసం 650 CIBIL స్కోరు ఉండాలి.
- పరీక్ష జరుగుతున్న కేంద్రాలు దేశవ్యాప్త ఉండును, అభ్యర్థులు బాధ్యతతో పరీక్షకు హాజరు కావాలి.