Kendriya Vidyalaya Has announced the Admission Notification 2025-26 for Class 1 for all over india. Kendriya Vidyalaya (KV) is a system of Central Govt Schools in India Under the Administration of Kendriya Vidyalaya Sangathan (KVS). This is a Autonomous Body under the Central Govt Ministry of Education kendriya Vidyalaya is Primarily Meant to Serve the Children of Indian Govt Childrens who are often Transferred to Different Locations within the Country
Kendriya Vidyalaya Admission Notification Over View
The Kendriya Vidyalaya Sangathan (KVS) has released the admission notification for the 2025-26 academic year. The online application process for admissions to various classes, including Balvatika (Levels 1, 2, and 3) and Class 1, commenced on March 7, 2025, and will conclude on March 21, 2025.
KENDRIYA VIDYALAYA అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావలసిన ముఖ్యమైన విషయాలు
- భారత దేశపు ఒక పనిచేస్తున్న మొబైలు నెంబర్ ఉండాలి
- పని చేస్తున్న ఈమెయిల్ ఐడి ఉండాలి
- డిజిటల్ ఫోటోగ్రాఫ్ గాని స్కాన్ చేసిన ఫోటో గ్రాఫ్ కానీ ఉండాలి
- అప్లై చేయు పిల్లవాడి పుట్టిన తేదీ సర్టిఫికేట్
- ఏకనమికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఆ సర్టిఫికెట్
Kendriya Vidyalaya Sangathan అప్లై చేయడానికి ముఖ్యమైన పనులు
1. మొదటగా Kendriya Vidyalaya లో 1 వ తరగతికి అప్లై చేయాలనుకునేవారు Kendriya Vidyalaya Official Websiteలో తమ యొక్క వివరాలను Registration చేసుకోవాలి . అప్లై చేసుకున్న వారికి official Website నుండి మీకు ఒక Unique Login Code వస్తుంది
2. అప్లికేషన్ ఫిల్ చేయడానికి కచ్చితంగా మనకు ఏదైతే Unique Login Id ఉందో దానిని ఉపయోగించాలి. విద్యార్థి ఏదైనా 3 విద్యాలయాలు ఎంచుకునే అవకాశం ఉంది అప్లికేషన్ లో కావలసిన వివరాలన్నీ నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
