తెలంగాణ SC Scholarship 2025 – పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, లాభాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా పాఠశాల మరియు కళాశాల స్థాయి విద్యార్థుల అభ్యాస అభివృద్ధికి ఎన్నో స్కాలర్‌షిప్ Scholarship పథకాలను అందిస్తోంది. వాటిలో ముఖ్యమైనది SC విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

Scholarship అర్హతలు

  • కనీసం 75% హాజరు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు
  • SC విద్యార్థులు TS ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో/కళాశాలలో చదువుతూ ఉండాలి
  • కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షలు లోపు ఉండాలి
  • ప్రభుత్వ లేదా ప్రైవేట్ గుర్తింపు పొందిన వ్యవస్థల్లో నమోదు అయి ఉండాలి

అవసరమైన డాక్యుమెంట్లు

  • విద్యార్థి ఆదార్ నెంబర్, ఫోటో
  • బోనాఫైడ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోలు
  • కుల, ఆదాయ ధ్రువపత్రం
  • బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC కోడ్
  • పాఠశాల/కళాశాల జాయినింగ్ సర్టిఫికేట్

దరఖాస్తు విధానం

  • https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు
  • కొత్త విద్యార్థులు “ఫ్రెష్ రిజిస్ట్రేషన్” ఆప్షన్ ఎంచుకోవాలి
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి
  • పూర్తి వివరాలతో సమర్పించిన తర్వాత, స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చు

స్కాలర్‌షిప్ మొత్తాలు

  • ప్రీ మెట్రిక్ (5-8 తరగతులు):
    • అబ్బాయిలకు: రూ.1000
    • అమ్మాయిలకు: రూ.1500
  • పోస్ట్ మెట్రిక్ (9-10 తరగతులు):
    • బాలురూ బాలికలకూ: రూ.3500 (రాజీవ్ విద్యా దీవెన పథకం ద్వారా)
  • డిగ్రీ, పిజి విద్యార్థులకు ప్రత్యేకంగా ఫీజు రీయింబబర్స్‌మెంట్, ఉపకార వేతనం అందిస్తుంది

ముఖ్య సూచనలు

  • స్కాలర్‌షిప్ కోసం ఎప్పటికప్పుడు ఆధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి
  • అప్లికేషన్ ముగింపు తేదీలను తప్పనిసరిగా గమనించాలి
  • వర్తించిన ప్రతి విద్యార్థి నిబంధనలు, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి
  • రిజీ స్ట్రేషన్ పూర్తి తర్వాత, స్కాలర్‌షిప్ అమౌంట్ డైరెక్ట్‌గా బ్యాంక్‌లో జమవుతుంది

for more info search this keywords

Scholarship

Organization Name

TELANGANA GOVT

EXAM NAME

SCHOLARSHIP EPASS

APPLICATION START DATE

05/11/2025

APPLICATION END DATE

31/12/2025

EXAM DATE

Online Application

Facebook
Twitter
WhatsApp
Scroll to Top