ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ 2025 సంవత్సరానికి ఫలితాలను విడుదల చేసింది . పరీక్ష రాసిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి తమ తమ పాలితలను చెక్ చేసుకోవచ్చు
AP INTER RESULTS OVER VIEW
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎక్సామినేషన్ బోర్డు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలచేసింది 2024-2025 సంవత్సరానికి మొదటి సంవత్సరానికి 1 మార్చి 2025 నుండి 19- మార్చి 2025 వరకు నిర్వహించింది అదేవిధంగా ఇంటర్ రెండవ సంవత్సరం 3 మార్చి 2025 నుండి 20 మార్చి 2025 వరకు నిర్వహించింది. విద్యార్థులు తమ యొక్క ఫలితాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును మరిన్ని సమాచారం కోసం freedailyjobs.in వెబ్సైట్ గాని Board Of Intermediate Education Official Website గాని సందర్శించవచ్చు