TSRJC CET 2025 గురుకులాల్లో ఇంటర్మీడియట్ ONLINE APPLICATION FREE DAILY JOBS

తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి తరువాత వివిద రెసిడెన్షియల్ కళాశాలల్లో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుకోడానికి అవకాశం కల్పిస్తూ అడ్మిషన్ నోటిఫికేషన్ TSRJC CET 2025 విడుదల చేసింది ఇంటర్మీడియట్ లో అత్యంత నాణ్యమైన విధ్యను అంధించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETY TREIS. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రెసిడెన్షియల్ కళాశాలల్లో బాలురకు 15 బాలికలకు 20 రెసిడెన్షియల్ కళాశాలల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tgrjc.cgg.gov.in/ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి

పదవ తరగతి తరువాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఒక చక్కని అవకాశంగా ఈ యొక్క TSRJC CET 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులనుండి అప్లికేషన్ స్వీకరించే విధానం ఆన్లైన్ ద్వారా తేదీ 24-03-2025 నుండి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 23-04-2025 వరకు గడువు విదిస్తూ అప్లికేషన్ తీసుకుంటున్నారు

అప్లై చేయు విద్యార్థి భారత దేశ పౌరుడు అయి ఉండి గత తరగతులు తెలంగాణలో చదివి ఉండాలి

అప్లై చేయు విద్యార్థి 2025 సంవత్సరం మొదటి అటెంప్ట్ లోనే పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి, గత సంవత్సరం పాస్ అయినవారు అప్లై చేయకూడదు

జనరల్ కేటగిరీ విద్యార్థులు కచ్చితంగా 6 గ్రేడ్ పాయింట్స్ సాదించి ఉండాలి, ఎస్సీ , ఎస్టీ, బీసీ విద్యార్థులు కచ్చితంగా 5 గ్రేడ్ పాయింట్స్ సాదించి ఉండాలి

TSRJC CET 2025 EXAM CENTERS

1) Adilabad, 2) Warangal, 3) Karimnagar, 4) Khammam,5) Nizamabad, 6) Nalgonda, 7) Mahaboobnagar,
8) Hyderabad 9) Ranga Reddy 10) Sangareddy 11) Siddipet, 12) Medak

TSRJC CET 2025

Organization Name

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETY (TREIS)

EXAM NAME

TSRJC CET 2025

APPLICATION START DATE

24/03/2025

APPLICATION END DATE

23/04/2025

EXAM DATE

10/05/2025

Online Application

Facebook
Twitter
WhatsApp
Scroll to Top