తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ కళాశాలలో చదువుకోవడానికి 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ గా ఉన్న సీట్ కొరకు MJPTBCWREIS నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల విద్యార్థులు అప్లై చేయడానికి MJPTBCWREIS 2025 వెబ్సైట్ ఓపెన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి
MJPTBCWREIS 2025 ADMISSIION NOTIFICAION OVERVIEW
రాస్ట్రం లో ఉన్న వివిధ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీ సీట్ భారతి చేయడానికి తేదీ 06-03-2025 నుండి దరకస్థులు స్వీకరిస్తున్నట్టు MJPTBCWREIS అడ్మిషన్ బోర్డు తెలియజేసింది ఆసక్తి ఉన్న విద్యార్థులు MJPTBCWREIS 2025 ద్వారా సరైన వివరాలు తెలుసుకొని అప్లై చేయడానికి కింద పేర్కొన్న వివరాలను తెలుసుకోండి .
MJPTBCWREIS 2025
మహాత్మా జ్యోతిభాఫూలే MJPTBCWREIS తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాతశాలల్లో 2025-2026 విద్య సంవత్సరానికి గాను 6 వ, 7 వ, 8 వ మరియు 9 వ తరగతి ఇంగ్షీషు మెడియం లో ఖాళీ సేయతలలో ప్రవేశం కొరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మరియు ఓసీ / ఇబీసీ లకు చెందిన తెలంగాణ విద్యార్థుల నుండి MJPTWREIS 2025 దరకస్థులు ఆహ్వానిస్తుంది

MPPTBCWREIS 2025 అర్హతలు
6 వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబందిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 సంలో 5 వ తరగతి చదివి ఉండాలి
7 వ తరగతిలో ప్రవేశం లోరూ విద్యార్థులు సంబందిత సంబందిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 సంలో 6 వ తరగతి చదివి ఉండాలి
8 వ తరగతిలో ప్రవేశం లోరూ విద్యార్థులు సంబందిత సంబందిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 సంలో 7 వ తరగతి చదివి ఉండాలి
9 వ తరగతిలో ప్రవేశం లోరూ విద్యార్థులు సంబందిత సంబందిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 సంలో 8 వ తరగతి చదివి ఉండాలి
MJPTBCWREIS 2025 AGE ELIGIBILITIES
6వ తరగతికి 31-08-2025 నాటికి 12 సంవత్సరాలు మించకుండా, 10 సంవత్సరాలకు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ లకు 2 సంవత్సరాలు మినహాయింపు కలదు
7 వ తరగతి 31-08-2025 నాటికి 13 సంవత్సరాలకు మించకుండా 11 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు మినహాయిపు
FEE DETAILS
Candidates Can apply Application Online Mode Only
Application Fee 150/- Only